తెలుగు (ఈ)
#Apple School 533216 IN | Compilation: Ramakrishna Surampudi | Code Courtesy: Sai Anjani Kumar (IIT-Kharagpur)
✆ + 91 − 98483 − 68075 ✉ ramakrishna.surampudi@hotmail.com
01. దివాకరుడు
సూర్యుడు
పగలు
చెట్టు
బయట
నుదురు
02. దివము
నుదురు
పగలు
సూర్యుడు
చెట్టు
బయట
03. భూరుహము
బయట
నుదురు
చెట్టు
సూర్యుడు
పగలు
04. బాహ్యము
పగలు
చెట్టు
నుదురు
చూపు
బయట
05. నిటాలము
బయట
చూపు
వెన్నెల
నుదురు
చెట్టు
06. ఈక్షణము
చూపు
బయట
నుదురు
వెన్నెల
సముద్రం
07. చంద్రిక
సముద్రం
చల్లని
వెన్నెల
నుదురు
చూపు
08. అంభోధి
కొండ
సముద్రం
చూపు
వెన్నెల
చల్లని
09. శీత
వెన్నెల
సముద్రం
కొండ
రాముడు
చల్లని
10. అద్రి
చల్లని
రాముడు
సీత
కొండ
సముద్రం
11. దాశరథి
రాముడు
చల్లని
కొండ
సీత
లక్ష్మణుడు
12. మైథిలి
రాముడు
లక్ష్మణుడు
మనుషులు
సీత
కొండ
13. సౌమిత్రి
దేవతలు
లక్ష్మణుడు
రాముడు
సీత
మనుషులు
14. మర్త్యులు
సీత
లక్ష్మణుడు
దేవతలు
పార్వతి
మనుషులు
15. అమరులు
పార్వతి
శ్రీకృష్ణుడు
దేవతలు
లక్ష్మణుడు
మనుషులు
16. హైమ
పార్వతి
మనుషులు
దేవతలు
శ్రీకృష్ణుడు
పాండవులు
17. వాసుదేవుడు
దేవతలు
పార్వతి
పాండవులు
కౌరవులు
శ్రీకృష్ణుడు
18. కౌంతేయులు
భీష్ముడు
పాండవులు
పార్వతి
శ్రీకృష్ణుడు
కౌరవులు
19. ధార్తరాష్ట్రులు
భీష్ముడు
శివుడు
కౌరవులు
శ్రీకృష్ణుడు
పాండవులు
20. గాంగేయుడు
కౌరవులు
శివుడు
రాముడు
భీష్ముడు
పాండవులు
21. ముక్కంటి
విష్ణువు
శివుడు
కౌరవులు
భీష్ముడు
రాముడు
22. కోదండపాణి
విష్ణువు
సీత
రాముడు
భీష్ముడు
శివుడు
23. చక్రపాణి
రాముడు
సీత
నాగలి
విష్ణువు
శివుడు
24. జానకి
సీత
నాగలి
విష్ణువు
రాముడు
శివుడు
25. సీత
భూమి
విష్ణువు
రాముడు
శివుడు
నాగలి